చెన్నై ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్…టెస్ట్ మ్యాచ్ ఆడారు ఏంటో?

చెన్నై ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్…టెస్ట్ మ్యాచ్ ఆడారు ఏంటో?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో సెప్టెంబర్ 25 వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 131/7 స్కోర్ చేసింది. డుప్లెసిస్ (43: 35 బంతుల్లో 4×4) తో టాప్ స్కోరర్ గా నిలిచారు. ఓపెనర్లు మురళీ విజయ్ (10), షేన్ వాట్సన్ (14) స్కోర్ కి అవుటయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (5) స్కోర్ చేయగా, డుప్లెసిస్ క్రీజులో నిలిచారు. కేదార్ జాదవ్ (26: 21 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు.

Video Advertisement

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్స్ పృథ్వీ షా, శిఖర్ ధావన్ (35: 27 బంతుల్లో 3×4, 1×6) జోడీ తొలి వికెట్‌ కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 11వ ఓవర్ ‌లో శిఖర్ ధావన్ అవుట్ అయ్యారు. 13వ ఓవర్ లో పృథ్వీ షా స్టంప్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (37 నాటౌట్: 25 బంతుల్లో 6×4), శ్రేయాస్ అయ్యర్ (26: 22 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. ఆఖరి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టాయినిస్ (5: 3 బంతుల్లో 1×4) చేశారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20

#21

 


End of Article

You may also like