123
Ads
దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంతమందిని కదిలించిందో అందరికి తెలిసిందే. ఆ ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.అందులో పోలీసులని హీరో గా చూపించబోతున్నాడు అంట. ఇప్పటికే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే కోణంలో తన బుర్రకి వర్మ పని పెట్టాడు.దానికి సంబంధించి పోస్టులు కూడా పెట్టాడు వర్మ. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు. అది ఓ లుక్ వేయండి.
Video Advertisement
watch video:
End of Article