ముందేమో అందరు తిట్టేసారు…తర్వాత పొగడ్తలతో ముంచెత్తారు.! రాహుల్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

ముందేమో అందరు తిట్టేసారు…తర్వాత పొగడ్తలతో ముంచెత్తారు.! రాహుల్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 226/6 తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. చివరిలో రాజస్థాన్ రాయల్స్ 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉండగా 18 వ ఓవర్ వేసిన కాట్రెల్ బౌలింగ్‌ లో రాహుల్ తెవాటియా (53: 41 బంతుల్లో 7×6) వరుసగా 6, 6, 6, 6, 0, 6 చేశారు. తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్‌లో జోప్రా ఆర్చర్ (13 నాటౌట్: 3 బంతుల్లో 2×6) స్కోర్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (106: 50 బంతుల్లో 10×4, 7×6) చేశారు.

Video Advertisement

మయాంక్ అగర్వాల్ సెంచరీ కొట్టారు. ఇంక మరో ఓపెనర్ కే ఎల్ రాహుల్ (69: 54 బంతుల్లో 7×4, 1×6) చేయగా నికోలస్ పూరన్ (25 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 3×6), గ్లెన్ మాక్స్‌వెల్ (13 నాటౌట్: 9 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు . దాంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జుట్టు 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్స్ సంజు శాంసన్ (85: 42 బంతులలో 4×4, 7×6), స్టీవ్‌ స్మిత్ (50: 27 బంతుల్లో 7×4, 2×6) స్కోర్ చేశారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13

#14 #15 #16 #17 #18 #19 #20 #21 #22 #23 #24 #25

#26 #27 #28 #29 #30 #31 #32 #33 #34 #35

 


End of Article

You may also like