Ads
తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఎన్నో గుర్తుండిపోయే పాటలను పాడి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయకుల లో ఎస్పీ చరణ్ ఒకరు. గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు గా కెరీర్ ని మొదలు పెట్టినా, తర్వాత తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని అంచెలంచెలుగా ఎదిగారు ఎస్పీ చరణ్.
Video Advertisement
ఎస్పీ చరణ్ సింగర్ మాత్రమే కాకుండా నటుడు కూడా. నాలో అనే ఒక తెలుగు సినిమాలో నటించారు, అలాగే కొన్ని తమిళ సినిమాల్లో, కన్నడ సినిమాల్లో కూడా నటించారు.
ఎస్పీ చరణ్ నటించిన సినిమాల్లో తమిళ్ లో వచ్చిన సరోజ తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయింది. అలాగే కొన్ని తమిళ్ టీవీ షోస్ కూడా చేశారు ఎస్ పి చరణ్. అంతేకాకుండా తమిళ్ లో కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. అందులో త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో వచ్చిన అరణ్య కాండం సినిమా కి జాతీయ స్థాయిలో అవార్డ్ లభించింది. ఎస్ పి చరణ్ పాడిన తెలుగు పాటల్లో కొన్ని గుర్తుండిపోయే పాటలు ఇప్పుడు చూద్దాం.
#1 నిన్నలా మొన్నలా – చిరునవ్వుతో
#2 అలలే – సఖి
https://www.youtube.com/watch?v=Y_x9RhDAGHw
#3 మైకం కాదిది – యువకుడు
#4 ప్రియతమా – నువ్వు నేను
#5 ఎక్కడ ఎక్కడ – మురారి
#6 చెప్పవే ప్రేమ – మనసంతా నువ్వే
#7 బాగుందమ్మో – టక్కరి దొంగ
#8 నువ్వే కావాలి – తొట్టి గ్యాంగ్
#9 నేను నేనుగా – మన్మధుడు
#10 మోనాలిసా – శ్రీరామ్
#11 ఒరేయ్ నువ్వు నాకు – ఒకటో నెంబర్ కుర్రాడు
#12 చిన్న చిరునవ్వు తోటి – శ్రీరామ్
#13 ఒక తోటలో ఒక కొమ్మలో – గంగోత్రి
#14 తెలుగు భాష – నీకు నేను నాకు నువ్వు
#15 గంగా నిజంగా – గంగోత్రి
#16 చీమ చీమ – సింహాద్రి
#17 రైలుబండి – గంగోత్రి
#18 చిరాకు అనుకో – సింహాద్రి
#19 ఏమంటారో – గుడుంబా శంకర్
#20 మెల్లగా కరగని – వర్షం
#21 చిగురాకు చాటు చిలక – గుడుంబా శంకర్
#22 ఏం చేసావో నా మనసు – యజ్ఞం
#23 కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే – మన్మధ
#24 అమ్మాయి బాగుంది – అమ్మాయి బాగుంది
#25 గుడి గంటలా నవ్వుతావేలా – అవునన్నా కాదన్నా
#26 నీతో చెప్పనా – ధైర్యం
#27 నీ వెంట నేనే – షాక్
#28 ఎగిరే మబ్బులలోన – హ్యాపీ
#29 చాలు చాలు – శ్రీరామదాసు
#30 ఒకరికొకరు – స్వాగతం
#31 ఓ శాంతి శాంతి – సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
#31 ఒక లైలా కోసం – ఒక లైలా కోసం
https://www.youtube.com/watch?v=kLQnKW5gI9o
#33 చమక్ చమక్ – ఇంటెలిజెంట్
#34 తన రూపం -షాపింగ్ మాల్
End of Article