నిన్న రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్…గ్రౌండ్ ఏంటి అంత పెద్దగా ఉంది.?

నిన్న రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్…గ్రౌండ్ ఏంటి అంత పెద్దగా ఉంది.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఓపెనర్ శుభమన్ గిల్ (47: 34 బంతుల్లో 5×4, 1×6), ఇయాన్ మోర్గాన్ (34 నాటౌట్: 23 బంతుల్లో 1×4, 2×6), ఆండ్రీ రసెల్ (24: 14 బంతుల్లో 3×6) స్కోర్ చేశారు. ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో ఓపెనర్ స్టీవ్‌ స్మిత్ (3) రెండో ఓవర్ లో అవుటయ్యారు. తర్వాత సంజు శాంసన్ (8), రాబిన్ ఉతప్ప (2), రియాన్ పరాగ్ (1) స్కోర్ చేశారు.

Video Advertisement

తర్వాత జోస్ బట్లర్ (21: 16 బంతుల్లో 1×4, 2×6), రాహుల్ తెవాటియా (14: 10 బంతుల్లో 1×6) చేశారు. టామ్ కరన్ (54 నాటౌట్: 36 బంతుల్లో 2×4, 3×6) చేయగా రాజస్థాన్ రాయల్స్ జట్టు 137/9 స్కోర్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు శివమ్ మావి రెండు వికెట్లు, నాగర్‌ కోటి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ కి ఒక వికెట్, పాట్ కమిన్స్ కి ఒక వికెట్, కుల్దీప్ కి ఒక వికెట్ దక్కింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3 #4 #5  #6 #7

#8

#9

#10

#11 #12

 


End of Article

You may also like