Ads
ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు కి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేశారు. డికాక్ (67: 39 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్య (28: 19 బంతుల్లో 2×4, 2×6), కీరన్ పొలార్డ్ (20 నాటౌట్: 13 బంతుల్లో 3×4), కృనాల్ పాండ్యా (20 నాటౌట్: 4 బంతుల్లో 2×4, 2×6) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు, సిద్ధార్థ కౌల్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు స్కోర్ చేసింది.
Video Advertisement
ఓపెన్ తర్వాత ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (25: 15 బంతుల్లో 2×4, 2×6) స్కోర్ చేశారు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (60: 44 బంతుల్లో 5×4, 2×6) చేశారు. డేవిడ్ వార్నర్ 16వ ఓవర్ వరకు క్రీజ్ లో ఉన్నారు. మనీశ్ పాండే (30: 19 బంతుల్లో 4×4, 1×6), కేన్ విలియమ్సన్ (3), ప్రియమ్ గార్గ్ (8) స్కోర్ చేశారు. తర్వాత అబ్దుల్ సమద్ (20: 9 బంతుల్లో 1×4, 2×6), అభిషేక్ శర్మ (10: 13 బంతుల్లో) చేశారు. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 174/7 స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు, పాటిన్సన్ రెండు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4
#5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22
#23 #24 #25 #26 #27 #28 #29 #30
End of Article