Ads
ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. మన్ దీప్ సింగ్ (27: 16 బంతుల్లో 2×6), నికోలస్ పూరన్ (33: 17 బంతుల్లో 1×4, 3×6), మయాంక్ అగర్వాల్ (26: 19 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్, పియూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 178 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు షేన్ వాట్సన్ (83 నాటౌట్: 53 బంతుల్లో 11×4, 3×6), డుప్లెసిస్ (87 నాటౌట్: 53 బంతుల్లో 11×4, 1×6) స్కోర్ చేశారు. ఈ జోడి స్పిన్నర్, పేసర్ అనే తేడా లేకుండా ఓవర్‌కి పది చొప్పున పరుగులు చేసింది. ఇలా 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవడం ఇది రెండోసారి. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7 #8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
End of Article