Ads
ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టుకి రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 57 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ డికాక్ (23: 15 బంతుల్లో 3×4, 1×6), ఇంకా రోహిత్ శర్మ (35: 23 బంతుల్లో 2×4, 3×6) స్కోర్ చేశారు. తర్వాత హార్దిక్ పాండ్య (30 నాటౌట్: 19 బంతుల్లో 2×4, 1×6), ఇషాన్ కిషన్ (0) చేశారు. సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్: 47 బంతుల్లో 11×4, 2×6), జస్ప్రీత్ బుమ్రా (4/20) స్కోర్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ రెండు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్, కార్తీక్ త్యాగి ఒక వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0) మొదటి ఓవర్ లో డకౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (6), సంజు శాంసన్ (0), మహిపాల్ లూమర్ (11) స్కోర్ చేశారు. జోస్ బట్లర్ (70: 44 బంతుల్లో 4×4, 5×6) , జోఫ్రా ఆర్చర్ (24: 11 బంతుల్లో 3×4, 1×6) చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు, జేమ్స్ పాటిన్సన్ రెండు వికెట్లు, రాహుల్ చాహర్ ఒక వికెట్, కీరన్ పొలార్డ్ ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 136 పరుగుల స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11
#12 #13 #14 #15
#16 #17
#18
#19
#20 #21 #22
#23
#24 #25
End of Article