“నేను శైలజ” లో ఈ సీన్ గమనించారా.? ఆ తప్పు ఎలా చేసారో.?

“నేను శైలజ” లో ఈ సీన్ గమనించారా.? ఆ తప్పు ఎలా చేసారో.?

by Mohana Priya

Ads

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.

Video Advertisement

అలా నేను శైలజ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి నాలుగేళ్లయింది. కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

నేను శైలజ సినిమాలో శైలజ శైలజ సాంగ్ లో రామ్ కి మధ్యలో ఒక మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఉన్న అతను ఏమైంది అని అడిగితే వాట్సాప్ లో బ్లాక్ చేసింది అని చెప్తారు రామ్.

సాధారణంగా బ్లాక్ చేస్తే నోటిఫికేషన్ రాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ హీరోయిన్ బ్లాక్ చేసింది అనే విషయాన్ని మనకి కన్వే చేయడానికి ఈ సీన్ పెట్టారు. ఒకసారి మీరు కూడా మళ్లీ అబ్జర్వ్ చేయండి.


ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా హిట్ అయ్యింది. దాన్నిబట్టి ఆడియన్స్ కూడా ఇలాంటి పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు అని, వీటివల్ల నిజంగా సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు అని వదిలేస్తారు అని, ముఖ్య ప్రాధాన్యత కథకి మాత్రమే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా కొంతకాలం తర్వాత సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా?” అనిపిస్తుంది అంతే.


End of Article

You may also like