SRH vs Kxip మ్యాచ్ ఎఫెక్ట్…ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

SRH vs Kxip మ్యాచ్ ఎఫెక్ట్…ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జుట్టుకి హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో మొదటి వికెట్ కి 160 రన్స్ స్కోర్ చేశారు. డేవిడ్ వార్నర్ 40 బంతుల్లో 52 రన్స్ చేయగా, బెయిర్ ‌స్టో 55 బంతుల్లో 97 రన్స్ చేశారు.

Video Advertisement

తర్వాత అబ్దుల్ సమద్ (8), మనీశ్ పాండే (1), ప్రియమ్ గార్గె (0) స్కోర్ చేశారు. చివరిలో కేన్ విలియమ్సన్ (20: 10 బంతుల్లో 1×4, 1×6), అభిషేక్ శర్మ (12 నాటౌట్: 6 బంతుల్లో 1×4, 1×6) చేశారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, అక్షదీప్ సింగ్ రెండు వికెట్లు, మహ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోర్ చేసింది.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (9) స్కోర్ చేశారు. తర్వాత సిమ్రాన్ సింగ్ (11), గ్లెన్ మాక్స్‌వెల్ (7), మనదీప్ సింగ్ (6) చేయగా నికోలస్ పూరన్ (77: 37 బంతుల్లో 5×4, 7×7) చేశారు. చివరిలో ముజీబ్ (1), రవి బిష్ణోయ్ (6), మహ్మద్ షమీ (0), కాట్రెల్ (0), అర్షదీప్ సింగ్ (0) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, నటరాజన్ రెండు వికెట్లు, అభిషేక్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 132 పరుగుల స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9 #10

#11 #12

#13 #14 #15 #16 #17 #18

#19

#20

#21 #22 #23

#24


End of Article

You may also like