కూతురు వయసున్న మరదలితో బలవంతపు కాపురం…చచ్చిపోదాం అమ్మా అని పిల్లలు ఏడుస్తున్నారు.!

కూతురు వయసున్న మరదలితో బలవంతపు కాపురం…చచ్చిపోదాం అమ్మా అని పిల్లలు ఏడుస్తున్నారు.!

by Megha Varna

Ads

రాత్రికి రాత్రే బలవంతంగా తోలుకొని పోయిండు. నాకు బావకి 23 సంవత్సరాలు తేడా. బలవంతంగా కాపురం చేసాడు. నా పిల్లలు రోజు ఎందుకు ఏడుస్తునావు…చచ్చిపోదాం అమ్మా అని ఏడుస్తుంది. నాకంటే ఆయన కూతురు సంవత్సరమే చిన్నది. ” ఇది తాజాగా విడుదలైన బతుకు జట్కా బండి ప్రోమో. రోజా గారికి కూడా అతను భయపడకుండా గడ్డే తింటాను అని ఎదురు సమాధానం చెప్పాడు. మరి ఆమెకి ఈ షోలో ఎలా న్యాయం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Video Advertisement

watch video:


End of Article

You may also like