2020 క్లైమాక్స్ ఇలా ఎలియెన్స్ తో ప్లాన్ చేసారా?… అంటూ ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్ల్స్.!

2020 క్లైమాక్స్ ఇలా ఎలియెన్స్ తో ప్లాన్ చేసారా?… అంటూ ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

అసలు చూస్తూ ఉండగానే 2020 చివరికి వచ్చేసింది. ఈ ఏడాదిలో ఎన్నో జరిగాయి. బహుశా ఇలా ఇంత కాలం ప్రజలు ఇంట్లో ఉండటం ఇది మొదటిసారి అయ్యి ఉండొచ్చు. కొంత మంది, ఇంట్లో ఉండడం ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ఇంట్లో ఉండి మెంటల్ స్ట్రెస్ కి గురవుతున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో మంది ఏవో చేద్దామని ఆశలతో 2020 మొదలుపెట్టారు. కానీ అన్నిటికీ ఒక పాజ్ బటన్ పడింది. లాక్ డౌన్ ముగిసింది బయటికి వెళ్లొచ్చు అనుకుంటే ఎక్కడ నుంచి వైరస్ వస్తుందో తెలీదు. ఏదేమైనా కొన్ని సార్లు ముఖ్యమైన పనులు ఉంటే కచ్చితంగా బయటికి వెళ్ళాలి కాబట్టి అందరం భయంభయంగానే బయటికి వెళ్తున్నాం.

Video Advertisement

సంవత్సరం చివరికి వచ్చింది. కానీ ఏదో ఒక వార్త మాత్రం వస్తూనే ఉంది. అందులో కొన్ని వింత వార్తలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఏలియన్లకి సంబంధించిన వార్త. ఇటీవల ఇజ్రాయిల్ స్పేస్ సెక్యూరిటీ చీఫ్, ఏలియన్లు ఉన్నాయి అని అన్నారు. అంతే కాకుండా అవి భూమి మీదకి వచ్చాయి అని కూడా అంటున్నారు. దాంతో ఇప్పటి వరకు అయిన వాటిని ఇంకా మర్చిపోలేకపోతున్నాము ఇప్పుడు ఏలియన్లు కూడానా అని అంటున్నారు ప్రజలు. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. ఒక వేళ ఏలియన్లు నిజంగానే భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో అన్న దానిపై ఇలా సరదాగా మీమ్స్ మొదలయ్యాయి.

#1

#2 #3 #4 #5#6

#7

#8

#9

#10

#11

 


End of Article

You may also like