Ads
కాస్టింగ్ కౌచ్ సమస్య టాలీవుడ్ లో కూడా ఉంది అనే విషయాన్ని అందరి ముందుకి తీసుకొచ్చారు శ్రీరెడ్డి. దాదాపు రెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ విషయంపై, అలాగే ఇంకొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఎన్నోసార్లు చర్చల్లో నిలిచారు. ఇటీవల సమంత మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.
Video Advertisement
అక్కినేని ఇంటి కోడలు అయ్యాక ఈ ఫోటోలు ఏంటి అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు. ఇటీవల ఈ ఫోటోపై శ్రీరెడ్డి కూడా తన స్టైల్ లో పోస్ట్ చేసారు. “Guys. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా క్లిక్ చేసి ఫుల్ ఫోటో చూడండి. పెళ్ళయాక, 100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండగా ఇలా అందాలు ఆరబోస్తూ ఫోటోలు ఎందుకు?” అంటూ శ్రీరెడ్డి సమంత ఫోటోపై కామెంట్స్ చేసారు.
సమంత డ్రెస్సింగ్ సెన్స్ పై శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ “ఓ గాడ్ సమంత ఏంటి ఆ డ్రస్సులు? బీభత్సంగా. అక్కినేని ఫ్యామిలీలో అమల గారు ఎంత మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటారు? మ్యారేజ్ అయిన తర్వాత. ఇప్పటికీ ఆవిడని చూస్తే చాలా యంగ్ గా, ఎనర్జిటిక్ గా.
అండ్ ఆల్సో పశువుల మీద ప్రేమతో ఆమె స్థాపించిన సంస్థ, అండ్ ఆల్సో పిల్లల్ని చూసుకుని విధానం అదంతా చాలా చాలా చాలా బాగుంటుంది అమల గారు. ఓకే ఐ డోంట్ లైక్ నాగార్జున పర్సనల్లీ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. యాస్ (as) యువర్ ఫ్యాన్ ఐ యాం నాట్ లైకింగ్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్. అండ్ ఇప్పుడు నమ్రత శిరోద్కర్ చూడండి. మహేష్ బాబుకి ఎంత సపోర్టివ్ గా ఉండి, తన మూవీ ఫీల్డ్ అంటే మహేష్ బాబు ఇంత సక్సెస్ ఫుల్ గా ఎదగడానికి కారణం నమ్రత శిరోద్కర్.
నాగ చైతన్యకి పెద్దగా మూవీ ఇండస్ట్రీలో హిట్స్ లేవు. అండ్ ఆల్సో అంత క్రేజ్ లేదు. అన్ – ఫార్చునేట్లీ . ఎందుకు అతని కెరీర్ చూసుకోవచ్చు కదా నువ్వు కూడా? ఈ రచ్చ ఎందుకు? ఇఫ్ యు ఆర్ రివీలింగ్ యువర్ అసెట్స్ ఆల్సో ఇట్ సీరియస్లీ నాట్ సూటింగ్ యు. క్యూట్ నెస్ ఉంది నీకు బట్ హాట్ నెస్ లేదు. దయచేసి ఈ డ్రెస్సులేసి జనాలని ఇబ్బంది పెట్టకు. దట్ టు మనం తెలుగు నారీ మణులం.
సౌత్ ఇండియన్. అదే. యు ఆర్ ఎ తమిళియన్ అండ్ మ్యారీడ్ టు తెలుగు గాయ్. ఆఫ్టర్ గెట్టింగ్ మారీడ్. ఐ డోంట్. అంటే. కీప్ లిమిట్స్. బట్ యు క్రాస్డ్ యువర్ లిమిట్స్. వి ఆర్ నాట్ లైకింగ్ ఇట్ యాస్ ఫ్యాన్స్. బెటర్ యు చేంజ్ యువర్ సెల్ఫ్. నాగచైతన్య లైఫ్ మీద, ప్రొఫెషనల్ కెరియర్ మీద కొంచెం కాన్సెంట్రేట్ చేయండి” అని అన్నారు.
watch video :
source : facebook/srireddy
End of Article