Ads
సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. చాలా మంది యువ హీరోలను ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి అడిగే ప్రశ్నలలో కచ్చితంగా ఉండే ప్రశ్న పెళ్ళెప్పుడు అని. ఈ ప్రశ్నలని కొంత మంది హీరోలు తేలికగా తీసుకొని జవాబు చెప్తారు.
Video Advertisement
ఇంకొంత మంది హీరోలు తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టుగా ఒక నవ్వుతో సమాధానం ఇస్తారు. అలా మన ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన హీరోలు, అలాగే ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారేమో అని వార్తలు వినిపిస్తున్న హీరోలు ఎవరో వాళ్ళ వయసు ఎంతో ఇప్పుడు చూద్దాం.
#1 అడివి శేష్ – 35 సంవత్సరాలు
#2 ప్రభాస్ – 41 సంవత్సరాలు
#3 వరుణ్ తేజ్ – 30 సంవత్సరాలు
#4 సందీప్ కిషన్ – 33 సంవత్సరాలు
#5 సుశాంత్ – 34 సంవత్సరాలు
#6 శర్వానంద్ – 36 సంవత్సరాలు
#7 సాయి ధరమ్ తేజ్ – 34 సంవత్సరాలు
#8 విజయ్ దేవరకొండ – 31 సంవత్సరాలు
#9 రామ్ పోతినేని – 32 సంవత్సరాలు
#10 విశాల్ – 43 సంవత్సరాలు
#11 నాగ శౌర్య – 31 సంవత్సరాలు
#12 రాజ్ తరుణ్ – 28 సంవత్సరాలు
#13 ఆది పినిశెట్టి – 38 సంవత్సరాలు
#14 తరుణ్ – 37 సంవత్సరాలు
#15 అల్లు శిరీష్ – 33 సంవత్సరాలు
#16 నారా రోహిత్ – 36 సంవత్సరాలు
End of Article