Ads
రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ విడుదలయ్యింది. జనవరి 8వ తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. టీజర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్ ఒక ఎత్తయితే, టీజర్ చూసిన తర్వాత పెరిగిన ఆసక్తి ఇంకొక ఎత్తు అనేలా ఉంది.
Video Advertisement
మొదటి పార్ట్ కి ఇది కొనసాగింపే కాబట్టి కేజిఎఫ్ 1 లో చూసిన పాత్రలు ఈ సినిమాలో కూడా ఉంటారు. కానీ సెకండ్ పార్ట్ లో రావు రమేష్, బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్, అలాగే ఈశ్వరీ రావు కూడా కనిపిస్తున్నారు. వీరిలో రవీనా టాండన్ రమికా సేన్ గా నటిస్తుండగా, నెగిటివ్ పాత్ర అయిన అధీరా గా సంజయ్ దత్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
watch video:
మొదటి పార్ట్ లో ఉన్న ఫేమస్ డైలాగ్ “పవర్ ఫుల్ పీపుల్ కం ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్” అనే డైలాగ్ టీజర్ లో కూడా వినిపిస్తుంది. కానీ దీనికి ఎడిషన్ గా “అది తప్పు అని, పవర్ ఫుల్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్” అనే డైలాగ్ కూడా ఉంది. ప్రతి భాషకు సపరేట్ గా కాకుండా అన్ని భాషలకు కలిపి ఇంగ్లీష్ లో టీజర్ విడుదల చేశారు. భాష ఏదైనా కూడా ఇంపాక్ట్ అలానే ఉంది. కేజిఎఫ్ 2 టీజర్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#27
End of Article