Ads
టీవీలో బెస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే అందరూ ఏకగ్రీవంగా చెప్పే పేరు సుమ. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రోగ్రామ్స్ లో అదే ఎనర్జీ తో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు సుమ. టీవీ షో ల్లోనే కాకుండా ఆడియో ఫంక్షన్ వేడుకలకి కూడా అక్కడున్న సందడిని హ్యాండిల్ చేస్తూ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తారు. ఒక ఆడియో ఫంక్షన్ కి సుమ యాంకరింగ్ చేస్తున్నారు అంటేనే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
Video Advertisement
అలా టీవీలో షోస్ చేస్తూ, ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేస్తూ, అంతే కాకుండా ఈ మధ్య యూట్యూబ్ లో కూడా మనందరినీ అలరిస్తున్న సుమ ఇంత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయట. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అట. అప్పుడే అవాక్కయ్యారా షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారట సుమ.
అలాగే చిన్నప్పటి నుంచి కూడా తను చేసే ప్రతి పనిలో తన కుటుంబం తనని ఎంతగానో ప్రోత్సహించిందని సుమ చాలా సందర్భాల్లో చెప్పారు. 1999 లో సుమ, రాజీవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుమ యాంకరింగ్ ద్వారా మనల్ని అలరిస్తూ ఉందంటే రాజీవ్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు మనస్విని, రోషన్. రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కొంతకాలం క్రితం వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ గా కనిపించాడు రోషన్. ప్రస్తుతం సుమ ఈటీవీ లో వచ్చే స్టార్ మహిళ, క్యాష్, అలాగే జీ తెలుగులో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ తో పాటు, మాటీవీలో స్టార్ట్ మ్యూజిక్ షోస్ కి యాంకరింగ్ చేస్తున్నారు. అలాగే, మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ద్వారా కూడా అందరిని పలకరిస్తుంటారు. సుమ రేర్, అన్ సీన్ ఫొటోస్ కొన్ని ఇప్పుడు చూద్దాం.
#1
#2
#3
#4
#5
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#27
#28
#29
#30
#31
#32
#33
#34
#35
#36
#37
#38
#39
#40
End of Article