Home Filmy Adda “ఉప్పెన” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో “బాస్” స్పీచ్ పై ట్రెండ్ అవుతున్న 11 మీమ్స్.!

“ఉప్పెన” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో “బాస్” స్పీచ్ పై ట్రెండ్ అవుతున్న 11 మీమ్స్.!

by Megha Varna

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న “ఉప్పెన” త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది.

uppena trailer release date

కొంతకాలం క్రితం దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా “నీ కన్ను నీలి సముద్రం” పాట అయితే యూట్యూబ్ లో 167 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. పాటలతో, టీజర్ తో ప్రేక్షకులకి ఆసక్తి ఇంకా పెంచిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.

Uppena Heroine Krithi Shetty HD Images

నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చారు. బాస్ గురించి మీకు తెలిసిందేగా…ఎక్కడ సినిమా గురించి లీక్ చేస్తారో అని చిత్రబృందం టెన్షన్ పడింది అంటూ కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అవి ఒక లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

You may also like