Ads
హీరో, హీరోయిన్ సినిమాకి చాలా ముఖ్యం అని మనందరికీ తెలుసు. సాధారణంగా హీరోయిన్స్ హీరోల పక్కన నటించడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తారు అని అంటారు. అంటే ఆ హీరోలు కూడా అప్పటివరకు హీరో పాత్రలు తప్ప వేరే పాత్రలో చేయని వాళ్ళు అయితేనే హీరోయిన్స్ వారితో నటిస్తారు అని అంటూ ఉంటారు. కానీ చాలా మంది హీరోయిన్స్ మాత్రం ఇది తప్పు అని ప్రూవ్ చేశారు.
Video Advertisement
వారితో నటించేవారు అంతకుముందు హీరో పాత్ర చేసిన లేకపోతే ఇంకా ఏదైనా పాత్ర చేసినా కూడా ప్రొఫెషన్ ప్రొఫెషన్ లాగా, ఒక యాక్టర్ ని యాక్టర్ లాగా మాత్రమే ట్రీట్ చేసి నటించారు. అలా చాలా మంది హీరోయిన్స్ కమెడియన్ల తో కూడా నటించారు. ఆ హీరోయిన్స్ ఎవరో వారు నటించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 సౌందర్య – అలీ
సౌందర్య గారు, కమెడియన్ అలీతో కలిసి శుభలగ్నం సినిమాలో ఒక పాటలో నటించారు.
#2 నయనతార – యోగి బాబు
వీరిద్దరూ కలిసి కోలమావు కోకిల సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో కో కో కోకిల పేరుతో డబ్ అయ్యింది.
#3 సౌందర్య – బాబు మోహన్
సౌందర్య గారు, బాబు మోహన్ గారితో కలిసి మాయలోడు సినిమాలో ఒక పాటలో నటించారు.
#4 ఇంద్రజ – అలీ
ఇంద్రజ, అలీ కలిసి యమలీల సినిమాలో నటించారు.
#5 మీనా – సుధాకర్
వీరిద్దరూ కలిసి సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో నటించారు.
#6 రోజా – అలీ
వీరిద్దరూ కలిసి ఘటోత్కచుడు సినిమాలో నటించారు.
#7 సునీల్ – ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్, సునీల్ తో కలిసి అందాల రాముడు సినిమాలో నటించారు.
#8 రేలంగి – సావిత్రి
రేలంగి గారు, సావిత్రి గారు కలిసి మాయాబజార్ లో నటించారు.
#9 పూర్ణ – శ్రీనివాస్ రెడ్డి
వీరిద్దరూ కలిసి జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో నటించారు.
#10 సిమ్రాన్ – కృష్ణ భగవాన్
వీరిద్దరూ కలిసి జాన్ అప్పారావు 40 ప్లస్ సినిమాలో నటించారు.
వీరే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోయిన్లు కమెడియన్ లతో కలిసి నటించారు.
End of Article