Ads
మనకు తెలియకుండానే మనం ఒక సినిమా చూస్తే దానికి చాలా కనెక్ట్ అవుతాం. ఒకవేళ ఎమోషనల్ సినిమాలు అయితే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతాం. ఆ సినిమాలో ఒక పాత్ర బాధ పడితే, మనం కూడా బాధపడతాం. వాళ్ళు ఆనంద పడితే మనం కూడా ఆనంద పడతాం.
Video Advertisement
ఆ క్యారెక్టర్ మనకి అంత క్లోజ్ అయిపోతారు. అయితే, చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. అలా హీరో, హీరోయిన్ చనిపోయిన సినిమాల్లో ప్రేక్షకులకి ఎక్కువకాలం మైండ్ లో నిలిచిపోయిన సినిమాలు ఏవో, ఆ హీరో హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 వేదం – మంచు మనోజ్, అల్లు అర్జున్

#2 భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ – నాని

#3 బాహుబలి ద కంక్లూజన్ – ప్రభాస్

#4 అంతఃపురం – సాయి కుమార్, జగపతి బాబు

#5 నేనే రాజు నేనే మంత్రి – కాజల్ అగర్వాల్

#6 ఖడ్గం – సోనాలి బింద్రే

#7 రంగస్థలం – ఆది పినిశెట్టి

#8 నిన్నే ప్రేమిస్తా – నాగార్జున

#9 గోరింటాకు – రాజశేఖర్, మీరా జాస్మిన్

#10 రాఖీ – మంజూష

#11 గజినీ – ఆసిన్

#12 రాజా రాణి – నజ్రియా నజీమ్

#13 గమ్యం – అల్లరి నరేష్

#14 కంచె – వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్

#15 7/G బృందావన్ కాలనీ – సోనియా అగర్వాల్

వీళ్లే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరో హీరోయిన్ల పాత్రలు చనిపోయినప్పుడు ప్రేక్షకులు బాధపడే ఉంటారు.
End of Article
