Ads
ప్రతి సినిమాలో హీరో పక్కన హీరోయిన్ కచ్చితంగా ఉంటారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కొన్ని సినిమాల్లో అంత పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కొంచెం సేపు ఉన్న ఎక్కువ సేపు ఉన్న కూడా వారి డైలాగ్స్ ప్రేక్షకులకి అలా గుర్తుండిపోతాయి. ఆ సినిమా గురించి చెప్పగానే ఆ హీరోయిన్ చెప్పిన మాటలే గుర్తు వస్తాయి.
Video Advertisement
ఒకవేళ సినిమా చాలా పెద్ద హిట్ అయితే లేదా హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువమందికి రీచ్ అయితే ఆ హీరోయిన్ సినిమా కెరియర్ లో ఆ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరే కొంత కాలం వరకు ఆ హీరోయిన్ ని ఆ డైలాగ్ తోనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు.అలా మన హీరోయిన్లు కొన్ని సినిమాల్లో మాట్లాడిన డైలాగ్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులకి గుర్తుండే ఉంటాయి. ఆ హీరోయిన్ ఎవరో కొన్ని గుర్తుండిపోయే డైలాగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం
#1 జెనీలియా – బొమ్మరిల్లు
అంతేనా.. నా వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్ కాఫీ.
Famous one liners of telugu heroines
#2 రకుల్ ప్రీత్ సింగ్ – వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
ప్రార్థన. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ.
Famous one liners of telugu heroines
రారండోయ్ వేడుక చూద్దాం
భ్రమరాంబకి కోపం వచ్చింది.
Famous one liners of telugu heroines
#3 రెజీనా కసాండ్రా – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సీత ఇక్కడ. సీతతో అంత ఈజీ కాదు.
Famous one liners of telugu heroines
#4 సదా – జయం
వెళ్లవయ్యా.. వెళ్ళు.. వెళ్ళూ..
Famous one liners of telugu heroines
#5 శ్వేత బసు ప్రసాద్ – కొత్త బంగారు లోకం
ఎకడ……..
Famous one liners of telugu heroines
#6 సాయి పల్లవి – ఫిదా
భానుమతి. ఒక్కటే పీస్. హైబ్రిడ్ పిల్ల
Famous one liners of telugu heroines
#7 రష్మిక మందన – సరిలేరు నీకెవ్వరు
మీకు అర్థమవుతోందా..
Famous one liners of telugu heroines 11
#8 స్వాతి – అష్టా చమ్మా
మహేష్.. ఆ పేరులోనే ఒక మత్తు ఉంది. ఒక వైబ్రేషన్ ఉంది.
Famous one liners of telugu heroines 11
#9 మెహ్రీన్ పిర్జాదా – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
నేను చెప్పానా.. నీకు చెప్పానా.. నీకు చెప్పానా..
Famous one liners of telugu heroines 11
#10 సమంత – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
నేను హర్ట్ అయ్యాను. బుంగమూతి పెట్టుకున్నాను.
Famous one liners of telugu heroines
#11 కాజల్ అగర్వాల్ – డార్లింగ్
వాడు నన్ను లూజ్ అన్నాడే..
Famous one liners of telugu heroines
#12 అంజలి – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే.
Famous one liners of telugu heroines
End of Article