Ads
గత కొన్ని సంవత్సరాల నుండి ప్రేక్షకుల టేస్ట్ చాలా మారింది. ఎన్నో రకాల సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాంతో దర్శకులు కూడా కొత్త రకమైన కాన్సెప్ట్ లని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. అంతే కాకుండా గత సంవత్సరం నుండి కరోనా కారణంగా ఎక్కువమంది బయటికి వెళ్లలేకపోయారు.
Video Advertisement

సినిమాలు కూడా విడుదల అవ్వలేదు. అప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం డిజిటల్ ప్లాట్ ఫామ్ ల వైపు మళ్ళింది. మెజారిటీ శాతం ప్రజలు డిజిటల్ కంటెంట్ ను చూడటం మొదలుపెట్టారు. అంతకుముందు కూడా ఈ వెబ్ సిరీస్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గత రెండు, మూడు సంవత్సరాల నుండి మాత్రం వెబ్ సిరీస్ కి ఆదరణ చాలా పెరిగింది.

కేవలం వేరే భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో వెబ్ సిరీస్ వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా కూడా కొత్త రకమైన కంటెంట్ ని ప్రోత్సహిస్తోంది. ఆహా అయితే ఎంతో మంది తెలుగు నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే, ఇటీవల వచ్చిన కొన్ని వెబ్ సిరీస్ లోని హీరోయిన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అలా వెబ్ సిరీస్ ద్వారా ఆడియెన్స్ కి క్రష్ గా మారిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మౌనిక – సూర్య

#2 శ్రీ ప్రియ – హౌ ఐ మెట్ పారు

#3 సిరి హనుమంత్ – రామ్ లీలా

#4 శ్రీ ఝాన్సీ – ఇల్లరికం అల్లుడు

#5 వైష్ణవి చైతన్య – సాఫ్ట్ వేర్ డెవలపర్

#6 సోనియా సింగ్ – అనసూయ రామలింగం

#7 దర్శిని శేఖర్ – గీతా సుబ్రహ్మణ్యం

#8 విరాజిత – ఫిమేల్ ఫ్లాట్ మేట్

#9 అనన్య – 30 వెడ్స్ 21

#10 వర్షా డిసౌజా – బ్యాక్ బెంచర్స్

#11 స్రవంతి ఆనంద్ – నిన్ను కోరి

#12 అలేఖ్య హారిక – ఏవండోయ్ ఓనర్ గారు

#13 దివ్య శ్రీ – లవ్ స్టోరీ

End of Article
