Home Filmy Adda ఈ 20 మంది తెలుగు టాప్ హీరోయిన్ల వయసు 30+ అని మీకు తెలుసా.? లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

ఈ 20 మంది తెలుగు టాప్ హీరోయిన్ల వయసు 30+ అని మీకు తెలుసా.? లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

by Mohana Priya

సినిమా ఇండస్ట్రీకి ఒక సంవత్సరంలో ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంత మంది టీనేజ్ లోనే ఇండస్ట్రీలో అడుగు పెడితే కొంత మంది వాళ్ళ 20 ల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెడతారు. ఏదేమైనా ఒక నటిగా రాణించాలి అంటే కావాల్సింది టాలెంట్.

అలా మన ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కొంత మంది ఎన్నో సంవత్సరాల నుండి మనల్ని అలరిస్తుండగా కొంత మంది ఇటీవల తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మన హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు 30 సంవత్సరాలకు పైబడిన వారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 నయనతార – 37 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#2 కాజల్ అగర్వాల్ – 35 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#3 పూజా హెగ్డే – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#4 రకుల్ ప్రీత్ సింగ్ – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#5 సమంత అక్కినేని – 34 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#6 క్యాథరిన్ తెరిసా – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#7 రాశి ఖన్నా – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#8 ఈషా రెబ్బ – 31 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#9 రెజీనా కసాండ్రా – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#10 అంజలి – 35 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#11 హెబ్బా పటేల్ – 32 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#12 లావణ్య త్రిపాఠి – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#13 ఐశ్వర్య రాజేష్ – 31 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#14 ప్రగ్యా జైస్వాల్ – 30 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#15 తమన్నా భాటియా – 31 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#16 శృతి హాసన్ – 35 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#17 అనుష్క శెట్టి – 39 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#18 శ్రీయ సరన్ – 38 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

#19 నిత్యా మీనన్ – 33 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years#20 త్రిష కృష్ణన్ – 38 సంవత్సరాలు

Telugu Actresses who are above 30 years

You may also like