Ads
ప్రేమకి కులం, మతం ఇలాంటివి ఏవి అడ్డు కావు అని అంటూ ఉంటారు. అయితే ప్రేమకు వయసు కూడా అడ్డు కాదు అని ఎంతో మంది జంటలు నిరూపించారు. వారిలో సినిమా రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 ఫహాద్ ఫాజిల్ – నజ్రియా నజీమ్
వీరిద్దరికీ ఈ వయసులో 12 సంవత్సరాల తేడా ఉంది.

#2 నాగార్జున అక్కినేని – అమల
వీరిద్దరికి కూడా వయసులో 12 సంవత్సరాల తేడా ఉంది.

#3 ప్రకాష్ రాజ్ – పోని ప్రకాష్ రాజ్
వీరిద్దరికి 9 సంవత్సరాల తేడా ఉంది.

#4 ఆర్య – సయేషా సైగల్
వీరిద్దరికీ వయసులో 17 సంవత్సరాల తేడా ఉంది.

#5 రితేష్ దేశ్ ముఖ్ – జెనీలియా డిసౌజా
వీరిద్దరికీ వయసులో 9 సంవత్సరాల తేడా ఉంది.

#6 రాహుల్ – శర్మ అసిన్
వీరిద్దరికీ వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.

#7 సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్
వీరిద్దరికి కూడా వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.

#8 అజిత్ కుమార్ – షాలిని
వీరిద్దరి మధ్య 8 సంవత్సరాల వయసు తేడా ఉంది.

#9. శరత్ కుమార్ – రాధిక శరత్ కుమార్
వీరిద్దరికీ 8 సంవత్సరాల వయసు తేడా ఉంది.

#10. ఉపేంద్ర – ప్రియాంక
వీరిద్దరికీ 10 సంవత్సరాల వయసు తేడా ఉంది.

End of Article
