387
Ads
లైఫ్ లో అందరికీ గుర్తుండిపోయే మెమోరీస్ కాలేజ్ డేస్ లోనే ఉంటాయి.అలాంటి కాలేజ్ డేస్ లో మనం ఏడాదికోసారి వచ్చే ఫెస్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఫెస్ట్ లో అల్లరితో పాటు మన క్లాస్ మేట్స్ తో కలిసి స్టెప్ లు కూడా వేస్తాం.
Video Advertisement

ఈ జోడి వరుసగా దాదాపు ఓ ఐదు నిమిషాలు డాన్స్ వేశారు. దూకుడు దేత్తడి సాంగ్ కి, బావగారు బాగున్నారా “ఆంటీ కూతురా” సాంగ్ కే వీళ్ళ డాన్స్ అదుర్స్. వాళ్ళు వేస్తున్న డాన్స్ కు ఫెస్ట్ లోనే కాదు మనం కూడా ఈలలు వేస్తాం.కావాలంటే మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.
watch video:
End of Article
