Home Viral కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించిన పెళ్లి కూతురు…అందరూ షాక్.! (వీడియో)

కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించిన పెళ్లి కూతురు…అందరూ షాక్.! (వీడియో)

by Mohana Priya

మన భారతదేశంలో పండగలకి, శుభకార్యాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఈ శుభకార్యాలు మాత్రం ఘనంగానే చేసుకుంటున్నారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. అయినా సరే ఈ కోవిడ్ లాంటివి ఏవి ఆనందాలకు అడ్డు రావు అని అర్థం. ఇదంతా ఇప్పటి మాట. కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం ప్రతి ఫంక్షన్ మామూలుగానే జరిగేది.Video of a bride slapping a man goes viral

ఎంతో మంది బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు హాజరు అయ్యేవాళ్ళు. అయితే ఇలా 2-3 సంవత్సరాలు క్రితం జరిగిన ఒక సంఘటన, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం జరిగినవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలాంటిది 2-3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వైరల్ అవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.

Video of a bride slapping a man goes viral

అయితే వివరాల్లోకి వెళితే, ఒక పెళ్లి జరుగుతోంది. వారిని చూస్తే వారు దక్షిణ భారతదేశానికి చెందిన వారు అని అర్థమైపోతోంది. అయితే పెళ్లిలో ఒక వ్యక్తి పెళ్లి కొడుకుని ఎత్తుకున్నాడు దాంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మెడలో వరమాల వేయటానికి ఇబ్బంది పడుతోంది. దాంతో మరొక వ్యక్తి వచ్చి పెళ్లి కూతురుని ఎత్తుకున్నాడు. అప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెడలో వరమాల వేసింది.

Video of a bride slapping a man goes viral

ఆ వ్యక్తి పెళ్లి కూతురుని కిందకి దించగానే అతని చెంప చెళ్లుమనిపించింది.  ఆ పెళ్ళి కూతురు ఇలా చేయడం అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడే ఉన్న మరొక ఆవిడ పెళ్లి కూతురుని “ఏమైంది?” అని అడిగితే, ఆ పెళ్ళికూతురు ఏదో చెప్పింది. ఆ పెళ్లి కూతురుని ఎత్తుకున్న వ్యక్తి ఆ పక్కన ఉన్న ఆవిడని కొట్టేసి అక్కడనుంచి వెళ్ళి పోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

You may also like