మల్లెమాల టీవీ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్ కారణం ఏంటో తెలుసా ?

మల్లెమాల టీవీ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్ కారణం ఏంటో తెలుసా ?

by Sunku Sravan

Ads

ఈటీవీ నేటి తరం చానెల్స్ లో టాప్ మోస్ట్ ఛానల్. వైవిద్యమైన ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ కోవలో వచ్చిన ‘జబర్దస్త్’ ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. trp రేటింగ్స్ లో కూడా మంచి రేటింగ్స్ సాధించి పెట్టాయి. కానీ ఎప్పుడు రొటీన్ గా చూపించే కొన్ని సీన్స్ చూసి చూసి ప్రేక్షకుల్లో విసుగు పుట్టించాయి. దీనితో నెగటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఈటీవీ ప్రోమోస్ లో మరి కొన్ని ప్రోగ్రామ్స్ లో రొటీన్ గా వస్తున్న రేష్మి సుధీర్ ల పెళ్లి సీన్ తో చూసి చూసి ప్రేక్షకులు విసిగిపోయారు. యూట్యూబ్ లోని మల్లె మాల అఫీషియల్ ఛానల్ లో కామెంట్స్ ఎలా ఉన్నాయి అంటే.

Video Advertisement


1 ) ఇంకా నయం ర బాబు… రోజా కి మనో గారికి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యాయి కాబట్టి సరిపోయింది లేకపోతే ఇళ్ళకి పెళ్లిళ్లు చేసేవాళ్ళు మీరు మీ TRP ల కోసం

2 )ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా జబర్దస్త్ లో కుటుంబం తో చూసే ఒకే ఒక స్కిట్ రాఘవా గారి స్కిట్. ఏమంటారు ఫ్రెండ్స్ ?

3 )చి దీనమ్మ జీవితం…. ఇంకా ఎన్నాళ్ళు లాగిస్తరు .. ఈ రోట్ట పెళ్ళిల్లతో…?

4 ) మల్లెమాల అన్నపుడే doubt రావలసింది… మల్లెలు మాలలు ఉంటాయని ?

జబర్దస్త్ వారి marrige బ్యూరో ఇచ్చట అమ్మాయిలను సెట్ చేయబడును ??


End of Article

You may also like