Ads
ఇప్పుడు ఉన్న టైంలో ఎంతోమంది ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. టైం కి ఆహారం తీసుకోవడం, అది కూడా ట్రైనర్ చెప్పినవి మాత్రమే తీసుకోవడం, రోజు వర్కవుట్ చేయడం, లేదా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేయడం చేస్తూ ఉన్నారు. అయితే ఫిట్ నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే వారిలో ముందు ఉండేది సినిమా నటులు. వారి డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.
Video Advertisement
మన హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కానీ, లేదా ఇంకా దేని వల్ల అయినా కానీ కొంత మంది హీరోయిన్లు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అయితే వారిలో కొంత మంది బక్కగా అయినప్పటికంటే కొంచెం బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నారు అని సోషల్ మీడియాలో అంటూ ఉంటారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు.
స్పైడర్ సినిమా తర్వాత హిందీలో ఆయ్యారీ సినిమా చేశారు రకుల్. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రకుల్ చాలా సన్నగా కనిపించారు. కానీ తర్వాత ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ తగ్గినట్లు చెప్పారు. అయితే ఇటీవల రకుల్ గ్రేజియా మ్యాగజిన్ కి కవర్ గర్ల్ గా ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటో షూట్ లో రకుల్ చాలా బక్కగా కనిపించారు. దాంతో ఏంటి ఇంత బక్కగా అయిపోయారు అంటూ సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
End of Article