Home Filmy Adda అమ్మాయి గారి “హ్యాండ్ బ్యాగ్” పై ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి… “బిగిల్ పాపా” ఏంటిది.?

అమ్మాయి గారి “హ్యాండ్ బ్యాగ్” పై ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి… “బిగిల్ పాపా” ఏంటిది.?

by Mohana Priya

సాధారణంగా డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ సెన్స్ అనేవి ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ మీద వాళ్ళ పని బాధ్యత ఎంత ఉంటుందో, ఈవెంట్ కి వచ్చినప్పుడు డిఫరెంట్ గా రెడీ అయ్యి వచ్చే బాధ్యత కూడా అంతే ఉంటుంది. అందరూ కాదు. కొంత మంది నటులు ఫ్యాషన్, ట్రెండ్ లాంటి పదాలని ఎక్కువగా పట్టించుకోరు.

Heroine Amrita Iyer bag went viral on social media

ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ కూడా పెద్దగా అనుసరించారు. వారికి నచ్చింది వారు వేసుకొని, వారికి సౌకర్యంగా ఉండేటట్టు రెడీ అయి వస్తారు. కానీ దాదాపు చాలా మంది మాత్రం వాళ్ల స్టైల్ తో లైమ్ లైట్ లో నిలవాలని చూస్తారు. వాళ్ళ స్టైల్ ఏంటో అందరికీ చెప్పాలి అనుకుంటారు.

Heroine Amrita Iyer bag went viral on social media

ప్రేక్షకులు కూడా నిజంగానే మనకి నచ్చిన సెలబ్రిటీ బయట ఎలా ఉంటారో అని తెలుసుకోవాలి అనే ఆతృతతో ఉంటారు. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ రెడీ అయిన స్టైల్ వారికి నచ్చితే అనుసరిస్తారు కూడా. ఇందులో హీరోలు, హీరోయిన్లు అందరూ ఉంటారు. చాలా వరకు ఇలా సెలబ్రిటీలు డిఫరెంట్ గా రెడీ అయినప్పుడు అవి ట్రెండ్ అవుతాయి. కాని కొన్ని సార్లు మాత్రం మీమ్ మెటీరియల్ అవుతాయి.

Heroine Amrita Iyer bag went viral on social media

అలా ఇటీవల ఒక హీరోయిన్ ట్రై చేసిన కొత్త ట్రెండ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, బిగిల్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకి చేరువయ్యారు అమృత అయ్యర్. అమృత ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు.

Heroine Amrita Iyer bag went viral on social media

అమృత డ్రెస్సింగ్ అంతా కూడా చాలా బాగుంది. “అయితే వైరల్ ఎందుకు అయ్యారు?” అని మీరు అనుకుంటూ ఉంటారు. అందుకు కారణం అమృత వేసుకున్న బ్యాగ్. ఆ బ్యాగ్ సడన్ గా చూస్తే పాములు పట్టే వాళ్ళు ఉపయోగించే బుట్ట లాగా ఉంది. దాంతో అమృత బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బ్యాగ్ పై ఇలా మీమ్స్ వస్తున్నాయి.

You may also like