Home Filmy Adda ఆరుగురితో బ్రేకప్ తర్వాత ఇంకొకరిని డేట్ చేస్తున్న “ఖడ్గం” హీరోయిన్…ఆ వ్యక్తి ఎవరంటే..?

ఆరుగురితో బ్రేకప్ తర్వాత ఇంకొకరిని డేట్ చేస్తున్న “ఖడ్గం” హీరోయిన్…ఆ వ్యక్తి ఎవరంటే..?

by Mohana Priya

ఖడ్గం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటి కిమ్ శర్మ. ఈ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పాట ఇప్పటికి కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే కిమ్ శర్మ తర్వాత యువరాజ్ సింగ్ తో డేట్ చేసి  కొద్ది రోజులు వార్తల్లో నిలిచారు. తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయిపోయింది.

Kim Sharma and Leander Paes pictures going viral

ఆ తర్వాత స్పానిష్ సింగర్ అయిన కార్లోస్ మారిస్ ని డేట్ చేశారు కిమ్ శర్మ. ఆ తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయిపోయింది. తర్వాత కెన్యా కి చెందిన వ్యాపారవేత్త అయిన అలీ పుంజానితో సహజీవనం చేసి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు కిమ్ శర్మ. తర్వాత 2017 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Kim Sharma and Leander Paes pictures going viral

ఆ తర్వాత హీరో హర్షవర్ధన్ రానే, కిమ్ శర్మ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత వారిద్దరు విడిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత డిజైనర్ అర్జున్ ఖన్నా ని డేట్ చేశారు కిమ్ శర్మ. వీరిద్దరి రిలేషన్ షిప్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

Kim Sharma and Leander Paes pictures going viral

ఆ తర్వాత నటుడు అమిత్ సాధ్ తో రిలేషన్ లో ఉన్నారు కిమ్ శర్మ. తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. అయితే ఇప్పుడు కిమ్ శర్మ మరొక వ్యక్తి తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రముఖ వింబుల్డన్ ప్లేయర్ లియాండర్ పేస్. వీరిద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like