Ads
Telangana Weather Report: రాగాల మూడురోజులు తెలంగాణ లో భారీ వర్షాలు ..అప్రమత్తం చేసిన వాతవరణ శాఖ ! తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా వానలు దంచికొడుతున్నాయి, అటు తెలంగాణ లో రాగాల మూడు రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతవరణ శాఖ హెచ్చరిస్తుంది.
Video Advertisement
weather-report-in-telangana
ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉనన్తతు హైదరాబాద్ లో వాతవరణ శాఖ తెలిపింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా శుక్రవారం మారినట్టు తెలిపారు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురియనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగాల మూడు రొజులు ఉంటాయని తెలిపింది.
Also Read : ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం… అలసటలో డ్రైవింగ్ చేయడంతో..!
End of Article