Ads
కోర్టుల నేపథ్యం లో వచ్చిన సినిమాలకి తెలుగు లో చాలానే హిట్లు ఉన్నాయి. రీసెంట్ బ్లాక్ బ్యూటర్ వకీల్ సాబ్ కూడా అలానే అలరించింది ప్రేక్షకులని. సత్యదేవ్ హీరోగా టాక్సీవాలా హీరోయిన్ ‘ప్రియాంక జవాల్కర్’, హీరో హీరోన్లు గా తెరకెక్కిన చిత్రం ‘తిమ్మరుసు’ ఈ సినిమాని శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.
Video Advertisement
మహేష్ కొనేరు, సృజన్ యర్రబోలు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు హైదరాబాద్ లో jr ఎన్టీఆర్ లాంచ్ చేసారు.ఈ సినిమాలో బ్రహ్మాజీ, అజయ్ లు కూడా కనిపించబోతున్నారు. కరోనా ఉదృతి తగ్గడం తో థియేటర్స్ తీర్చుకోవటానికి ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో తిరిగి సినిమా లు ఈ నెల 30 నుంచి సందడి చేయనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభత్వం థియేటర్స్ కి అనుమతులు ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం 50 శాతం కెపాసిటీ తో నడుపుకోవచ్చంటూ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
End of Article