Home Filmy Adda సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ వచ్చేసింది.! సూపర్ స్టార్ లుక్ ఎలా ఉందంటే.?

సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ వచ్చేసింది.! సూపర్ స్టార్ లుక్ ఎలా ఉందంటే.?

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రాబోతున్న సినిమా సర్కారు వారి పాట అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. ఆ రోజు కచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తారు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ను ఇవాళ విడుదల చేసారు.

Sarkaru vaari paata first look

ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు ఒక రెడ్ కలర్ కార్ లో కూర్చొని కనిపిస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. అంతే కాకుండా ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుంది అని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like