Ads
విష సర్పాలని పట్టుకోవాలనుకోవటం అన్ని వేళలా అది శ్రేయస్కరం కాదు. కొన్ని సార్లు అవి ప్రమాదాలకు, ప్రాణానికి కూడా హాని చేయవచ్చు. అయితే సర్పాలని పెట్టుకోవాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అనుభవం ఉండాలి. “ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను” అన్నట్ట్టు ఉంది ఇక్కడ వీడియో లో ఉన్న వ్యక్తి పని.
Video Advertisement

viral-video
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో జీర్రిపోతు పాము ని పట్టుకోబోయిన ఈ వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురయ్యింది. గడ్డమీది రాజయ్య అనే వ్యక్తి పాములు పట్టడం లో దిట్ట. అయితే తన గ్రామం లో పామును పట్టుకునే ప్రయత్నం పామే తన పంచలో దూరే ప్రయత్నం చేసింది మరో వ్యక్తి సహాయంతో పామును విడిపించి ఆ పామును కొట్టి చంపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది
End of Article