జబర్దస్త్ స్టేజ్ మీద కన్నీటిపర్యంతమైన వెంకీ..? కారణమేంటంటే.?

జబర్దస్త్ స్టేజ్ మీద కన్నీటిపర్యంతమైన వెంకీ..? కారణమేంటంటే.?

by Mohana Priya

Ads

ఇటీవల జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ లో వెంకీ మంకీస్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇందులో వెంకీ ఎమోషనల్ అయ్యారు. వెంకీ మాట్లాడుతూ మొత్తం చేసేది నేను వాళ్ళ చేత చేయించేది నేను అని అన్నారు. అందుకు మనో గారు అవును కానీ వాళ్ళు అందరూ చాలా బాగా చేస్తున్నారు కదా అన్నారు. అందుకు వెంకీ ఎమోషనల్ అయ్యారు.  దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వెళ్లి రాకేష్ ని ఓదార్చారు. జడ్జెస్ అయిన రోజా గారు అలాగే మనో గారు కూడా వెంకీ ఎందుకు ఎమోషనల్ అవుతున్నారో తెలియక షాక్ అయ్యి చూస్తున్నారు.

Video Advertisement

venky jabardast

యాంకర్ అనసూయ కూడా ఏమీ అర్థం కాక అలాగే షాక్ లో ఉన్నారు. యూట్యూబ్లో కామెంట్స్ లో కూడా అసలు వెంకీ కి ఏమయింది ఎందుకు అంత బాధ పడుతున్నారు అని అందరూ కామెంట్ పెడుతున్నారుమనకి చూపించిన దాని ప్రకారం అయితే స్కిట్ లో ఏదో ఫీడ్ బ్యాక్ వల్ల వెంకీ బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తనకి అందాల్సిన అంత క్రెడిట్ అందట్లేదు అని వెంకీ మాటల ద్వారా అర్ధం అవుతోంది. అయితే ఎపిసోడ్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అందరూ కలిసి వెంకీతో ప్రాంక్ చేశారు. దాంతో తర్వాత అందరు మళ్లీ నవ్వేశారు.

watch video :

To watch the video, please click on “WATCH ON YOUTUBE”


End of Article

You may also like