Ads
నెటిజన్స్ ఆగ్రహానికి గురైన శ్రీముఖి పాపం ఇంతకు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.! బుల్లి తెర పై నటి & యాంకర్ శ్రీముఖి పాపులారిటీ అంత ఇంతా కాదు..ఒక చిన్న సెలబ్రిటీ ఫంక్షన్ కి యాంకరింగ్ అయినా ఒక పెద్ద హీరో ఆడియో ఫంక్షన్ లేదా ఇంటర్వ్యూ అయినా శ్రీముఖి పక్కా ఉంటారు.
Video Advertisement
srimukhi Latest images
అంతే కాదు యాంకర్ సుమ తరువాత అంతటి పాపులారిటీ ని సంపాదించిన శ్రీ ముఖి.. అటు సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసిన శ్రీ ముఖి రన్నర్ అప్ గా నిలిచారు.
srimukhi Latest images
ఎప్పుడు సోషల్ మీడియా లో ఫాన్స్ లో టచ్ లో ఉండే శ్రీముఖి.ఐతే ఇటీవలే ఆమె పెట్టిన కొన్ని పోస్టులు నెటిజన్స్ తో ట్రోల్ చేయించుకునే వరకు వెళ్ళింది. లేటెస్ట్ గా దిగిన ఫొటోస్ లో ప్యాంటు లేకుండా రోడ్ పైన ఏంటిది శ్రీముఖి అంటూ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి అందాలకి ముగ్దులైన వారు లేక పోలేదు లైక్స్ కామెంట్స్ తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
srimukhi Latest images
End of Article