Ads
టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసు పలువురు ఈడీ అధికారుల ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. విచారణలో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్ అధికారుల ముందు హాజరు అవ్వగా ఇవాళ హీరోయిన్ ‘ఛార్మి’ ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
Video Advertisement
charmi kour
విచారణకు తన వెంట బ్యాంకు ఖాతా వివరాలను వెంట తీసుకురావాలని ఛార్మి కి అధికారులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన కెల్విన్ ఈడీ అధికారులకి ఇచ్చిన సమాచారం మేరకు ఒక్కొక్కరిగా ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. హీరోయిన్ ఛార్మి గతం లో కూడా 2017 లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలపై ఛార్మీ ఎక్సైజ్ విచారణను ఎదురుకొన్నారు. హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి సినిమాలని నిర్మిస్తున్నారు.
End of Article