Home Filmy Adda “ఇంకా ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ చేస్తారు సార్.?”అంటూ…RRR రిలీజ్ పోస్ట్‌పోన్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“ఇంకా ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ చేస్తారు సార్.?”అంటూ…RRR రిలీజ్ పోస్ట్‌పోన్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

2021 లో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, భారత దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి ద కంక్లూజన్ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై ఇంత ఆసక్తి క్రియేట్ అవ్వడానికి ముఖ్యమైన అంశం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడం. మామూలుగా అయితే ఒక ఇద్దరు యంగ్ హీరోస్ కలిసి నటించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. గత కొంతకాలం క్రితం చెప్పిన దాని ప్రకారం సినిమా అక్టోబర్ లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు సినిమా వాయిదా వేస్తున్నట్లు బృందం ప్రకటించింది. దాంతో సోషల్ మీడియాలో 2022 లో అయినా సినిమా విడుదల అవుతుందా అంటూ ఈ విధంగా ట్రోల్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8
#9#10
#11#12#13#14#15#16#17

You may also like