ఈ ఫోటోలో ఉన్న హీరోని గుర్తుపట్టారా.? షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్..!

ఈ ఫోటోలో ఉన్న హీరోని గుర్తుపట్టారా.? షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్..!

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి.

Video Advertisement

కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా గా రూపొందుతోంది. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే మళ్ళీ లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుయ్యింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like