తన చిన్న నాటి కష్టాలని, కోరికల గురించి చెబుతున్న ‘సమంత’ ఇప్పుడు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే ?

తన చిన్న నాటి కష్టాలని, కోరికల గురించి చెబుతున్న ‘సమంత’ ఇప్పుడు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే ?

by Sunku Sravan

Ads

సమంత స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ లో కూడా విజయవంతంగా దూసుకెళ్తున్నారు.. తరచూ ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సమంత తనపుట్టిన ఇల్లు తమిళనాడు లో అతి చిన్న ఫామిలీ నుంచి కష్టపడి రాణించి ఒక స్టార్ గా ఎదిగారు.

Video Advertisement

సౌత్ ఇండియా లోనే అతి పెద్ద స్టార్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమంత ఏకం స్కూల్, సాకీ డిజైనింగ్ దుస్తులు ఇలా తన వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. అలాగే తన చిన్న తనంలో తాను ఎదురుకున్న పలు సంఘటనల గురించి తన అభిమానులతో పంచుకున్నారు సమంత. ఒకప్పుడు డిజైనర్ దుస్తుల్ని వేసుకోవాలని ఉండేదని, కానీ అప్పుడు తనకు కోనేoత శక్తి లేకుండా ఉండేదని అలాంటిది ఇప్పుడు డిజైనింగ్ కంపెనీ పెట్టె స్థాయికి వచ్చానని అన్నారు.

https://www.instagram.com/p/CRIxIeagV2V/

మరోవైపు ఏకం లర్నింగ్ స్కూల్ ని కూడా విజయవంతగా నిర్వహిస్తున్నారు సమంత. స్కూల్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో షేర్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. సమంత అటు సినిమాలలో నే కాదు, బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు. ఏకం లర్నింగ్ స్కూల్ కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్, ఫొటోస్ కూడా షేర్ చేసారు సమంత.సెలెబ్రెటీల పిల్లలు చాల వరకు ఇక్కడ జాయిన్ అయినట్టుగా చెబుతున్నారు.

astrologer predicts about naga chaitanya samantha divorce

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సమంత పేరే వినిపిస్తోంది. ఆమె పై వస్తున్న రూమర్ల సంగతి పక్కన పెడితే..ఆమె సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. కానీ సోషల్ మీడియా లో వారి జంట పై వస్తున్న రూమర్ల పై మాత్రం ఆమె స్పందించడం లేదు. గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలను సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం.


End of Article

You may also like