Ads
అనుష్క టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అనుష్క. అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరనస నటించారు. బాహుబలి, అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో ఆమె ఇమేజ్ తార స్థాయికి చేరింది. యోగ టీచర్ స్థాయి నుంచి సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు గా నిలవడం అంటే మాటలు కాదు.
Video Advertisement

అనుష్క ప్రస్తుతం చంద్రముఖి సీక్వెల్ లో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కుడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఒకానొక సమయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకి వార్నింగ్ ఇచ్చారంట అనుష్క. షూటింగ్ జరుగుతున్న సమయంలో బ్రేక్ దొరకడం తో కొందరు స్మోకింగ్ చేస్తూ కనపడ్డారట.

Baahubali actress Anushka Shetty
దీనితో అక్కడికి వెళ్లి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. మీలాంటి వారి వాళ్ళ్లే మిగతా వారి జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి అంటూ గట్టిగా క్లాస్ తీసుకున్నారట. అనుష్క తమిళంలో సూర్య, మాధవన్, రజినీకాంత్ వంటి వారితో కూడా జత కట్టారు.
End of Article
