“ఏంటి.? మేము చూస్తున్నదంతా నిజమేనా.?” అంటూ… సమంత, నాగ చైతన్య విడాకులపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ఏంటి.? మేము చూస్తున్నదంతా నిజమేనా.?” అంటూ… సమంత, నాగ చైతన్య విడాకులపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Sunku Sravan

Ads

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వచ్చాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య వారిద్దరి విషయాన్ని ప్రకటించారు.

Video Advertisement

ఇందులో నాగ చైతన్య ఈ విధంగా రాశారు. “మా ఆత్మీయులకి, చాలా చర్చ తర్వాత నేను ఇంకా సామ్ భార్యాభర్తలు అనే బంధం నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా కెరియర్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. పదేళ్లకు పైగా మా స్నేహం ఉంది. అందుకు మేము ఎంతో అదృష్టవంతులం. మా ఇద్దరి మధ్య ఈ ప్రత్యేకమైన బంధం అలానే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. మేము మా ఫ్యాన్స్, ఆత్మీయులను, అలాగే మీడియా వాళ్ళని ఇలాంటి పరిస్థితులలో మాకు సహకరించాలని, అలాగే మేము ఇదంతా మర్చిపోయి ముందుకు వెళ్లడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం.” ఇదే విషయాన్ని సమంత కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

May be an image of 7 people, beard and text

#2

May be an image of 1 person and text that says "chaitanya akkineni @chay_akkineni To our well wishers. and have fortunate decade deliberation and thought Sam husband paths friendship ooe our always believe We request our fans media time and give well wishers and the during this diffic ilt need to on Thanking you for your support 3:31 pm 02 Oct Twitter for iPhone 2,294 Retweets 1,052 Quote Tweets 7,081 Likes こ Hibernate @Janmanchi 18m to @chay akkineni Source? 63 142 214 CHAY AE DIRECT GA POST CHESTHE... SOURCE ENTRA MALLI !?"

#3

#4

#5

#6

#7
#8

#9

#10
#11

#12#13#14#15#16#17#18#19#20#21


End of Article

You may also like