Ads
సమంత, నాగ చైతన్య గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీసింది.
Video Advertisement
సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత వారిద్దరి విషయాన్నిరెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.సమంత ఇవాళ ఉదయం ఒక పోస్ట్ పెట్టారు అందులో సమంత ఎక్కడికో వెళ్తున్నారు అని మనకి అర్థమవుతుంది.
ఫ్లైట్ లో నుండి ఫోటో తీసి సమంత పోస్ట్ చేశారు. సమంత ఎక్కడికి వెళ్తున్నారు? తను ఒక్కరే వెళ్తున్నారా? లేదా స్నేహితులతో వెళ్తున్నారా? అనేది ఎవరికీ తెలియదు.
End of Article