Ads
ఎంతో ఉత్కంఠగా జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలిచారు. ఈ ఎలక్షన్స్ లో ఎంతో మంది సినీ ప్రముఖులు పోటీ చేశారు. అధ్యక్ష పదవికి అయితే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు చివరి పోరులో నిలబడ్డారు. ఎలక్షన్స్ ప్రచారం లో భాగంగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ అలాగే ఇతర పోటీ దారులు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. డిజిటల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అలాగే టెలివిజన్ ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేయడంతో అవి చర్చలకు కూడా దారి తీశాయి.
Video Advertisement
అయితే ఆదివారం నాడు ఓటింగ్ జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, రామ్ చరణ్ ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు వచ్చే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరందరూ మాత్రమే కాకుండా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని తర్వాత సినిమాలకు దూరమైన జెనీలియా కూడా ముంబై నుండి వచ్చి మరి ఓటు వేయడం గమనార్హం. అయితే ప్రస్తుతం మంచు విష్ణు గెలవడంతో సోషల్ మీడియా మొత్తం ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article