విడాకుల తర్వాత నాగ చైతన్య సంచలన నిర్ణయం.! వారిపై కోపమే కారణమా.?

విడాకుల తర్వాత నాగ చైతన్య సంచలన నిర్ణయం.! వారిపై కోపమే కారణమా.?

by Mohana Priya

Ads

సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు. సోషల్ మీడియాలో నాగ చైతన్య యాక్టివ్ గా ఉండరు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అయితే, “నాగ చైతన్య ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?” అనే ప్రశ్న అందరిలో నెలకొంది. కొంత మంది ఏమో తల్లిదండ్రులతో ఉంటున్నారు అని అన్నారు. కానీ నాగ చైతన్య మాత్రం ఒంటరిగా ఒక్కరే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారట.

Video Advertisement

5 naga chaitanya

నాగ చైతన్య జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన బంగ్లా కొన్నారు. ఆ బంగ్లాలో ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతోంది. ఇది పూర్తి అవ్వడానికి ఇంకా సంవత్సరం సమయం పట్టొచ్చట. దాంతో నాగ చైతన్య, సమంతతో అంతకు ముందు కలిసి ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుని ఒక్కరే ఉంటున్నట్లు సమాచారం. కుటుంబాన్ని కలవడానికి కూడా నాగ చైతన్య ఇష్టపడట్లేదట. కొత్త ఇంటి పని పూర్తి అవ్వగానే నాగ చైతన్య ఆ ఇంట్లోకి మారిపోతారట. ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రాబోతున్న థాంక్యూ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


End of Article

You may also like