Ads
Sudigali Sudheer అభిమానులని నిరాశ పరిచిన సుడిగాలి సుధీర్.. ఎందుకయ్యా ఇలా చేసావు..?: సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఈ పేరు చెబితేనే అభిమానులు ఊగిపోతున్నారు, తెరపై అయన కనబడితే ఈలలు, కేకలు వినబడుతున్నాయి.
Video Advertisement
sudigaali-sudheer
జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన సుధీర్…స్టేజ్ ఆర్టిస్ట్ గానే కాదు పండుగలకి జరిగే ఈవెంట్లకి, డాన్స్ షోలలో కూడా తన పెరఫామెన్స్ ని ఇస్తూ అలరిస్తున్నాడు.
sudigaali sudheer event show
బిజీ బిజీ షెడ్యూల్స్ తో తన టైం టేబుల్ ని ఫిక్స్ చేసుకున్నాడు. అంతేకాదు యు ట్యూబ్ లో సుధీర్ కోసం మరియు అయన కామెడీ,కోసం ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తుంటారు. అంతే కాదు షోలలో కూడా సుధీర్ కోసం కేకలు వేస్తున్నారని యాంకర్ సుమ, రష్మీ, అనసూయ, ఇంద్రజ వంటి వారు ఎప్పుడు చెబుతూనే ఉంటారు.
అభిమానులని నిరాశ పరిచిన సుడిగాలి సుధీర్.. ఎందుకయ్యా ఇలా చేసావు..?
మరికొందరైతే కర్ణాటక అభిమానులం మేము సుధీర్ కోసం ఈ వీడియో చూసి కామెంట్ చేస్తున్నాం అంటూ చెప్పారు కూడా.. దానికి సెటైర్ వేస్తూ నువ్వే డబ్బులు ఇచ్చి కామెంట్స్ పెట్టిస్తున్నావ్ కాదు అంటూ అన్నాడు ఆటో రామ్ ప్రసాద్. తాజాగా ఈటీవీలో దీపావళి ఈవెంట్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు తగ్గేదిలే అంటూ టైటిల్ పెట్టిన ఈ ఈవెంట్ కి యాంకర్ గా ప్రదీప్ కనపడ్డారు. దీనితో మా సుధీర్ ఎక్కడ అంటూ అభిమానులు వెతుకుతున్నారు. అంతే కాదు మిస్సింగ్ సుధీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నీమద్యే జరిగిన దసరా ఈవెంట్ లో కనిపించని సుధీర్. ఇప్పుడు దీపావళి ఈవెంట్ లో కూడా మిస్ అయ్యాడు.
End of Article