రోజుకి బయటకి వెళ్ళడానికి ఇబ్బందని ట్రక్ “బియ్యం” ఆర్డర్ చేసాడు…చివరికి ఏమైందో తెలుసా?

రోజుకి బయటకి వెళ్ళడానికి ఇబ్బందని ట్రక్ “బియ్యం” ఆర్డర్ చేసాడు…చివరికి ఏమైందో తెలుసా?

by Mohana Priya

Ads

ఏదైనా కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే కూడా ఇబ్బందే. ఎక్కువ ఉంటే కూడా ఇబ్బందే. కావలసిన దానికంటే ఎక్కువ ఉంటే ఇబ్బందులు ఏముంటాయి? అనే అనుమానం మనలో కొంతమందికి వస్తుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటన చూస్తే విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. ఒక వ్యక్తి ప్రతిసారి వెళ్లి బియ్యం కొనుక్కురావడానికి ఇబ్బంది పడుతున్నారట.

Video Advertisement

దాంతో బియ్యం అమ్మే అతని దగ్గరికి వెళ్లి ఎక్కువ మొత్తంలో బియ్యం కొనుగోలు చేస్తానని చెప్పారట. మరుసటి రోజు ఒక పెద్ద లారీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఆగిందట. దాంట్లో మొత్తం బియ్యమే ఉన్నాయట. ఏదో కొంచెం ఎక్కువగా బియ్యం పంపించమంటే ఒక లారీ నిండా బియ్యం పంపించారట ఆ వ్యాపారి. లారీ డ్రైవర్ కూడా ఎంత మాట్లాడినా ఒప్పుకోలేదట.

దాంతో అక్కడ కొంచెం సేపు చర్చలు జరిగాయి.తర్వాత వేర్ హౌస్ నుండి ఒకతను వచ్చి ఇరువర్గాల వాదన విని లారీ లో ఉన్న కొన్ని బస్తాల బియ్యం వీళ్లు తీసుకునేలా మాట్లాడారట. అలా ఈ కుటుంబం వాళ్ళు 23 బస్తాల బియ్యం తీసుకున్నారట. ఇదంతా శివ్ దాస్ గుప్తా అనే రచయిత సోషల్ మీడియాలో ట్వీట్ రూపంలో షేర్ చేశారు. ఆ బియ్యం కొన్న వ్యక్తి శివ్ దాస్ గుప్తా వాళ్ళ బ్రదర్ ఇన్ లా అట. అసలు శివ్ దాస్ గుప్తా ఏం ట్వీట్ చేశారో మీరు కూడా ఒకసారి చదివేయండి. కింద ట్వీట్స్ లో బిఐఎల్ (BIL) అంటే బ్రదర్ ఇన్ లా ని షార్ట్ ఫామ్ లో రాశారు.

#1

#2

 

#3

#4

#5

#6

#7

#8

#9

#10

 

#11

#12


End of Article

You may also like