Ads
ఈ ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్న ఒకరి మొఖం తో ఒకరికి సంబంధం లేకుండా ఇంతమంది భలే ఉన్నారు అని సహజంగా అందరూ అనుకుంటూ ఉంటారు.అయితే మనిషిని పోలిన మనుషులు ఉంటారనే వాదన కూడా మనం వింటూనే ఉన్నాం.అయితే తాజగా హీరోయిన్ సమంత ను పోలి ఉన్న ఒక అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి..ఆ వివరాలేంటో చూద్దాం ..
Video Advertisement
ఈ మధ్యకాలంలో ఏ చిన్న విషయం జరిగిన సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ విషయం వెలుగులోకి వస్తున్నా విషయం తెలిసిందే.అయితే తాజగా ఆత్మిక అనే అమ్మాయి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆత్మిక ను అందరూ సమంతాలనే ఉంది ఈ అమ్మాయి జూనియర్ సమంత అంటూ కామెంట్స్ పెడుతుండడంతో అందరి ద్రుష్టిని ఆకర్షించింది ఆత్మిక.
అయితే సమంతను పోలి ఉండడం ఆత్మిక కు ఎలా కలిసి వస్తుందో వేచి చూడాలి.అయితే సమంత ల పోలి ఉండడం వలన ఆత్మిక ఇప్పటికే చాలా పాపులర్ అయింది.కాగా హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ను కూడా ఐశ్వర్య రాయ్ ల ఉంది అంటూ అప్పట్లో హల్చల్ చేసారు నెటిజన్లు.
1.
2.
3.
4.
5.
5.
6.
7.
8.
ఓ సారి సమంత ఫోటోలు కూడా లుక్ వేయండి…
1.
2.
3.image credits: instagram/aathmika
End of Article