సితార సమంత, రష్మిక గురించి ఏం చెప్పిందో వింటే ఆశ్చర్యపోతారు..!!

సితార సమంత, రష్మిక గురించి ఏం చెప్పిందో వింటే ఆశ్చర్యపోతారు..!!

by Sunku Sravan

Ads

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అంటే ప్రస్తుతం తెలియని వారుండరు. ఆమె తన క్యూటీ నెస్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.. సితార నటనలోనే కాకుండా తన డాన్స్ తో కూడా ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. ట్రెడిషనల్ డ్యాన్స్, ఫోక్ డాన్స్ లాంటి పర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమధ్య స్విమ్మింగ్ పూల్ లో ఈదుతూ ఎంతో మందితో గుడ్ అనిపించుకుంది.

Video Advertisement

నటన డ్యాన్స్ కాకుండా చదువులో కూడా చాలా ముందు ఉంటుంది. మొత్తానికి మల్టీ టాలెంటెడ్ అని చెప్పవచ్చు. ఇప్పటికే సితార సినిమాల్లో నటిస్తోంది.. ప్రస్తుతం ఆమె పెన్ని ప్రమోషనల్ సాంగ్ లో మెరిసింది. కానీ బిగ్ స్క్రీన్ పై మాత్రం ఆమె కనిపించదట. అలాగే సీతారాను రష్మిక, సమంత గురించి అడిగితే చాలా క్యూట్ ఆన్సర్ చెప్పేసింది. సమంత అని సంబోధిస్తూనే సామ్ ఆంటీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసింది సితార. నాతో సెట్ లో ఎక్కువగా ఆడుకుంటుంది.

ఆడుతూ ఉంటుంది.. ప్లే పుల్ అని చెప్పేసింది సితార. అలాగే రష్మిక మందన గురించి అడిగితే ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. చాలా ఎనర్జిటిక్ గా క్యూట్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతం సితార చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీంతో సర్కారు వారి పాట మీద రోజురోజుకు హైప్ పెరిగింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం సితార తండ్రికి తగ్గ తనయురాలిగా దూసుకుపోతుందని చెప్పవచ్చు.


End of Article

You may also like