ఆ వీడియోలు లీక్ చేసిన వారిపైన మండిపడ్డ నిఖిల్ సిద్దార్థ్ ..అసలేంజరిగిందంటే !

ఆ వీడియోలు లీక్ చేసిన వారిపైన మండిపడ్డ నిఖిల్ సిద్దార్థ్ ..అసలేంజరిగిందంటే !

by Sunku Sravan

Ads

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన  సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటన అందరిని కలచి వేసింది. ప్రమాదం లో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ని మాదాపూర్‌లోని మెడికోవర్‌ ఆసుపత్రికి తరలించి మొదట ప్రథమ చికిస్స అందించారు. అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించారు.

Video Advertisement

sai-dharam-tej-news

sai-dharam-tej-news

అనంతరం డాక్టర్లు ఆయన్ని స్పృహలోకి తెచ్చేనందుకు ప్రయత్నిస్తూ భుజం తట్టి లేపుతున్న దృశ్యాలు.. ఉన్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో సాయి ధరమ్ తేజ్ చేయని కాస్త పైకి లేపాడు. ఈ వీడియో చుసిన ఫాన్స్ ఒకింత కుదుట పడ్డారు. కానీ ఈ వీడియోలు అలా లీక్ చేయడం పై యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మండి పడుతున్నారు.

3 saidharam tej

ఐసీయూలో ఉన్న వ్యక్తి ప్రైవసీ కి గౌరవం ఇవ్వాలని అన్నారు. ఐసీయూ లోకి కెమెరాలని ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రమాదం లో గాయ పడిన సాయి ధరమ్ తేజ్ కి ఆదివారం నాడు కాలర్ బోన్ సర్జరీ చేసారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు.


End of Article

You may also like