మన హీరోలకే ఎంత ఫాలోయింగ్ ఉందో వారి స్టైల్ కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది.ఏదైనా హీరో ఒక సినిమాలో ఒక లుక్ తో కనిపిస్తే ఆ లుక్ హిట్ అయితే తర్వాత చాలా మంది దానిని అనుసరిస్తారు. ఆ హీరో హెయిర్ స్టైల్ కావచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు లేదా హీరో వాడిన వాచ్, గ్లాసెస్, షూస్ లేదా ఇంకేదైనా యాక్సెసరీ కూడా అవ్వచ్చు. ఒకవేళ సినిమాలో దాన్ని ప్రత్యేకంగా చూపిస్తే తర్వాత దానిని చాలా మంది ఫాలో అవుతారు. అందుకే ప్రతి సినిమాకి హీరోలు ఏదో ఒక కొత్త స్టైల్ ఉండేలా చూసుకుంటారు. అలా మన హీరోలు కొన్ని సినిమాల్లో లుంగీ స్టైల్ కూడా ఫాలో అయ్యారు. హీరోలు ఎవరో వాళ్ళు లుంగీ కట్టిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 రామ్ చరణ్  – రంగస్థలంActors who wore lungi in movies

#2 మహేష్ బాబు – శ్రీమంతుడు , భరత్ అనే నేనుActors who wore lungi in movies

#3 అక్కినేని నాగార్జున – సోగ్గాడే చిన్ని నాయనActors who wore lungi in movies

#4 వెంకటేష్ – నారప్పActors who wore lungi in movies

#5 పవన్ కళ్యాణ్ – కాటమ రాయుడు, భీమ్ల నాయక్Actors who wore lungi in movies

#5 అల్లు అర్జున్ – దువ్వాడ జగన్నాథంActors who wore lungi in movies

#6 జూనియర్ ఎన్టీఆర్ – అదుర్స్Actors who wore lungi in movies

#7 విజయ్ దేవరకొండ- గీత గోవిందంActors who wore lungi in movies

#8 వరుణ్ తేజ్- గడ్డల కొండ గణేష్Actors who wore lungi in movies

#9 నందమూరి బాలకృష్ణ – అఖండ

balayya-babu-akhanda-news

#10 నాగ చైతన్య – ప్రేమమ్Actors who wore lungi in movies

#11. ప్రభాస్ – మిర్చి